Boss pfp
Boss
@bigbosss
కూలీ విలన్ నేనే – కింగ్ నాగార్జున ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలికి టాలీవుడ్ వరకు రజినీకాంత్ కన్నా ఎక్కువగా నాగార్జున ఇమేజ్ మార్కెట్ చేసేలా ఉందని సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే అర్థమైపోతుంది. ఆ మధ్య వదిలిన ప్రీ టీజర్ లో రజినీ లుక్స్ కన్నా ఎక్కువ నాగ్ వెనుక నుంచి జుత్తు సరిచేసుకునే షాట్ విపరీతంగా వైరలయ్యింది. అయితే తన పాత్ర ఉంటుందనే విషయం ఇప్పటిదాకా స్పష్టంగా ఎలా రా
0 reply
0 recast
0 reaction